ఎన్నికల రోజు సెలవు ఇవ్వండి

ఎన్నికల రోజు సెలవు ఇవ్వండి

కలెక్టర్లకు ఎలక్షన్​ కమిషన్​ లెటర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికలు జరగనున్న మున్సిపల్​కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోలింగ్​ రోజు సెలవు ఇవ్వాలని స్టేట్ ఎలక్షన్​కమిషన్​ కలెక్టర్లను ఆదేశించింది. శనివారం కమిషన్​సెక్రటరీ అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌ జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు లెటర్ రాశారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ రోజు లోకల్​ హాలీ డే ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 126 ప్రకారం లోకల్​ హాలీ డే ఇవ్వాలని పేర్కొన్నారు.

The State Election Commission has ordered collectors to give polling day leave