భర్తను రాడ్‎తో కొట్టి చంపిన భార్య

V6 Velugu Posted on Nov 22, 2021

హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరునితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శంకర్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. మధ్యానికి బానిసైన శంకర్.. నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. దాంతో విసిగిపోయిన భార్య.. తన సోదరునితో కలిసి భర్తను రాడ్‎తో కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tagged murder, Alcohol, drinking, alcohol intoxication, Hanumakonda

Latest Videos

Subscribe Now

More News