బీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్.. నియోజకవర్గాల్లో తలపడేది వీళ్లే..

బీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్.. నియోజకవర్గాల్లో తలపడేది వీళ్లే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది.  ఇప్పటికే  115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ ..55 మందితో కూడిన తొలి జాబితా కాంగ్రెస్  రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..ఇవాళ బీజేపీ 52  మంది  అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఫస్ట్ లిస్ట్ రావడంతో ఎవరు గెలుస్తారా అని నియోజకవర్గాల్లో  అంచనా వేసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరు బరిలో ఉన్నారో చూద్దాం.

సిర్పూర్

బీఆర్ఎస్: కనేరు కోనప్ప
బీజేపీ : పాల్వాయి హరీశ్ బాబు

బెల్లంపల్లి

బీఆర్ఎస్: దుర్గం చిన్నయ్య
 కాంగ్రెస్:  గడ్డం వినోద్
బీజేపీ: అమరాజుల శ్రీదేవి

కామారెడ్డి

బీఆర్ఎస్ : కేసీఆర్
బీజేపీ:కె.వెంకటరమణా రెడ్డి
కాంగ్రెస్: ప్రకటించలేదు

మంచిర్యాల

బీఆర్ఎస్: నడిపెల్లి దివాకర్ రావు
కాంగ్రెస్:  ప్రేమ్ సాగర్ 
బీజేపీ: ప్రకటించలేదు

ముధోల్

బీఆర్ఎస్ : విఠల్ రెడ్డి

బీజేపీ : రామారావు పటేల్

నిర్మల్

బీఆర్ఎస్ :అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్:  కూచిపూడి శ్రీహరి రావు
బీజేపీ: ఆలేటి మహేశ్వర్ రెడ్డి

ఆర్మూర్

బీఆర్ఎస్ : జీవన్ రెడ్డి
కాంగ్రెస్:  వినయ్ కుమార్ 
బీజేపీ: పైడిరాకేశ్ రెడ్డి
 

బోధన్ 

బీఆర్ఎస్: షకీల్ అమీర్
కాంగ్రెస్:  సుదర్శన్ రెడ్డి 
బీజేపీ: ప్రకటించలేదు

బాల్కొండ 

బీఆర్ఎస్:  వేముల ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్:  సునీల్ కుమార్ 
బీజేపీ: అన్నపూర్ణమ్మ ఆలేటి

జగిత్యాల

బీఆర్ఎస్:  సంజయ్ కుమార్
కాంగ్రెస్:  జీవన్ రెడ్డి 
బీజేపీ: డాక్టర్ బోగ శ్రావణి

ధర్మపురి 

బీఆర్ఎస్:   కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్:  అడ్లూరి లక్ష్మణ్ 
బీజేపీ: ఎస్ కుమార్

వేములవాడ 

బీఆర్ఎస్:  చల్మెడ లక్ష్మీ నరసింహరావు
కాంగ్రెస్:  ఆది శ్రీనివాస్
బీజేపీ : ప్రకటించలేదు

మానకొండూరు

 బీఆర్ఎస్:  రసమయి బాలకిషన్
కాంగ్రెస్ : సత్యానారాయణ
బీజేపీ: ఆరేపల్లి మోహన్

మెదక్

బీఆర్ఎస్:  పద్మాదేవెందర్ రెడ్డి
కాంగ్రెస్:  మైనంపల్లి రోహిత్ రావు

సంగారెడ్డి 

బీఆర్ఎస్ : చింతా ప్రభాకర్
కాంగ్రెస్ : జగ్గారెడ్డి  
బీజేపీ :ప్రకటించలేదు

దుబ్బాక:

బీజేపీ : రఘునందన్ రావు

బీఆర్ఎస్: కొత్త ప్రభాకర్ రెడ్డి

మంథని

బీఆర్ఎస్: పుట్ట మధు
కాంగ్రెస్:  దూదిపాళ్ల శ్రీధర్ బాబు 

పెద్దపల్లి

బీఆర్ఎస్ : దాసరి మనోహర్ రెడ్డి
కాంగ్రెస్:  విజయరామారావు
 

జహీరాబాద్

బీఆర్ఎస్:  మాణిక్ రావు
కాంగ్రెస్ : ఆగం చంద్రశేఖర్ 
బీజేపీ :ప్రకటించలేదు

గజ్వేల్

బీఆర్ఎస్:  కేసీఆర్
కాంగ్రెస్ : తూముకుంట నర్సారెడ్డి 
బీజేపీ: ఈటల రాజేందర్

మేడ్చల్ 

బీఆర్ఎస్ : మల్లారెడ్డి
కాంగ్రెస్: తోటకూర వజ్రేష్ కుమార్
బీజేపీ: ప్రకటించలేదు

మల్కాజ్ గిరి

బీఆర్ఎస్:  ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు
కాంగ్రెస్  : మైనంపల్లి హనుమంతరావు (వెలమ) 

కుత్బుల్లాపూర్

బీఆర్ఎస్: వివేకానంద
కాంగ్రెస్:  కొలను హనుమంతారెడ్డి 
బీజేపీ: కూన శ్రీశైలం గౌడ్

ఉప్పల్

బీఆర్ఎస్ : లక్ష్మారెడ్డి
 కాంగ్రెస్: పరమేశ్వర్ రెడ్డి

చేవెళ్ల

బీఆర్ఎస్: కాలే యాదయ్య
కాంగ్రెస్:  పమేలా భీంభారత్ (ఎస్సీ)
బీజేపీ:ప్రకటించలేదు

పరిగి

బీఆర్ఎస్ : మహేశ్వర్ రెడ్డి
 కాంగ్రెస్:  టీ రామ్మోహన్ రెడ్డి
బీజేపీ: ప్రకటించలేదు

వికారాబాద్

 బీఆర్ఎస్ : మెతుకు ఆనంద్
కాంగ్రెస్:   గడ్డం ప్రసాద్ కుమార్ (ఎస్సీ) 
బీజేపీ: ప్రకటించలేదు

ముషీరాబాద్

బీఆర్ఎస్ : ముఠా గోపాల్
కాంగ్రెస్:  అంజన్ కుమార్ యాదవ్ 

మలక్ పేట్

బీఆర్ఎస్: తీగల అజిత్ రెడ్డి
కాంగ్రెస్  : షేక్ అక్బర్ 

సనత్ నగర్

బీఆర్ఎస్ : తలసాని శ్రీనివాస్ యాదవ్
కాంగ్రెస్ :  డా. కోట నీలిమ 
బీజేపీ : ప్రకటించలేదు

నాంపల్లి

బీఆర్ఎస్ : పెండింగ్
కాంగ్రెస్: మహ్మద్ ఫరోజ్ ఖాన్ 

కార్వాన్

బీఆర్ఎస్ : ఐందాల కృష్ణయ్య
కాంగ్రెస్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ అర్జీ 
బీజేపీ: అమర్ సింగ్ 

గోషా మహల్

బీఆర్ఎస్: పెండింగ్
కాంగ్రెస్ : మొగిలి సునీత
బీజేపీ: రాజాసింగ్

చాంద్రాయణ గుట్ట

బీఆర్ఎస్:  సీతారాంరెడ్డి
కాంగ్రెస్: బోయ నగేష్( నరేష్)
బీజేపీ: సత్యనారాయణ ముదిరాజ్

యాకత్ పుర

బీఆర్ఎస్:  సామ సుంధర్ రెడ్డి
కాంగ్రెస్:  కె. రవిరాజు
బీజేపీ: వీరేందర్ యాదవ్

 బహదూర్ పుర

బీఆర్ఎస్ : అలీ బక్రి
 కాంగ్రెస్ : రాజేష్ కుమార్ పులిపాటి
బీజేపీ : వై.నరేష్ కుమార్

సికింద్రాబాద్

బీఆర్ఎస్: పద్మారావు 
కాంగ్రెస్: అదామ్  సంతోష్ కుమార్

కొడంగల్ 

బీఆర్ఎస్:  పట్నం నరేందర్ రెడ్డి
కాంగ్రెస్  :ఎనుమల రేవంత్ రెడ్డి

గద్వాల్

బీఆర్ఎస్:  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
కాంగ్రెస్:  సరితా తిరుపతయ్య
బీజేపీ: ప్రకటించలేదు

అలంపూర్ (ఎస్సీ)
బీఆర్ఎస్:  వి.ఎం. అబ్రహం
కాంగ్రెస్: ఎస్.ఏ. సంపత్ కుమార్

 నాగర్ కర్నూల్

బీఆర్ఎస్ : మర్రి జనార్ధన్ రెడ్డి
కాంగ్రెస్ : కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
బీజేపీ:ప్రకటించలేదు

 అచ్చంపేట(ఎస్సీ) 

 బీఆర్ఎస్ : గువ్వల బాలరాజు
కాంగ్రెస్:చిక్కుడు వంశీ కృష్ణ

 కల్వకుర్తి

బీఆర్ఎస్ : జైపాల్ యాదవ్
కాంగ్రెస్:  కసిరెడ్డి నారాయణ రెడ్డి
బీజేపీ : తల్లోజు ఆచారి

 శాద్ నగర్

బీఆర్ఎస్  : అంజయ్య  యోలగానమోని
 కాంగ్రెస్ : కె.శంకరయ్య
బీజేపీ :ప్రకటించలేదు

కొల్లాపూర్

బీఆర్ఎస్:   బీరం హర్షవర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ : జూపల్లి కృష్ణారావు
బీజేపీ: ఆల్లెని సుధాకర్ రావు

 నాగార్జున సాగర్

బీఆర్ఎస్ : నోముల భగత్
కాంగ్రెస్: జయవీర్ రెడ్ది
బీజేపీ: కంకణాల నివేదిత రెడ్డి

 హుజుర్ నగర్

 బీఆర్ఎస్:  శానంపూడి సైదిరెడ్డి
కాంగ్రెస్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీజేపీ:ప్రకటించలేదు

 కోదాడ

బీఆర్ఎస్: బొల్లంమల్లయ్య  యాదవ్
కాంగ్రెస్ : పద్మావతి
బీజేపీ: ప్రకటించలేదు

నల్గొండ

బీఆర్ఎస్ : కంచర్ల భూపాల్ రెడ్డి
 కాంగ్రెస్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీజేపీ :ప్రకటించలేదు

 నకిరేకల్ (ఎస్సీ)

బీఆర్ఎస్ :చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్: వేముల వీరేశం
బీజేపీ:ప్రకటించలేదు

ఆలేరు

బీఆర్ఎస్: గొంగిడి సునీత
కాంగ్రెస్: బీర్ల ఐర్లయ్య
బీజేపీ: ప్రకటించలేదు

స్టేషన్ ఘన్ పూర్

బీఆర్ఎస్: కడియం శ్రీహరి
కాంగ్రెస్ : సింగపూరమ్ ఇంద్ర
బీజేపీ: డాక్టర్ గుండె  విజయరామారావు

 నర్సంపేట

బీఆర్ఎస్ : పెద్ది సుదర్శన్ రెడ్డి
కాంగ్రెస్: దొంతి మాధవరెడ్డి
బీజేపీ: ప్రకటించలేదు

 భూపాలపల్లి

బీఆర్ఎస్ : గండ్ర వెంకటరమణా రెడ్డి
కాంగ్రెస్: గండ్ర సత్యనారాయణ రావు
బీజేపీ: ప్రకటించలేదు

 ములుగు(ఎస్టీ)

బీఆర్ఎస్ : బడే నాగజ్యోతి
కాంగ్రెస్:  సీతక్క
బీజేపీ :ప్రకటించలేదు

 మధిర(ఎస్సీ)

బీఆర్ఎస్:  లింగాల కమల్ రాజు
కాంగ్రెస్:  భట్టి విక్రమార్క
బీజేపీ : ప్రకటించలేదు

 భద్రాచలం (ఎస్టీ

 బీఆర్ఎస్:  తెల్లం వెంకట్ రావు
 కాంగ్రెస్ :  పోడెం వీరయ్య
బీజేపీ : కుంజా ధర్మరావు