కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న లీడర్స్ వీరే..

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న లీడర్స్ వీరే..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న, చేరబోతున్న నాయకుల వివరాలను ప్రకటించింది పార్టీ. 2023, జూలై 26వ తేదీ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. పార్టీలో చేరబోతున్న వారి వివరాలు ఇదే అంటూ ప్రకటించింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 
జూపల్లి కృష్ణారావు 
గుర్నాథ్ రెడ్డి
కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డి
తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి 
మేఘారెడ్డి తుడి
 కూర అన్న కిష్టప్ప 
ముద్దప దేశ్ ముఖ్
 జూపల్లి అరుణ్ 
సూర్య ప్రతాప్ గౌడ్ 
కళ్యాణ్ కుమార్ కొత్త 
దండు నర్సింహ 
సానే కిచ్చా రెడ్డి 
గోపిశెట్టి శ్రీధర్ 
సూర్య 


కోరం కనకయ్య 
పాయం వెంకటేశ్వర్లు 
మువ్వా విజయ బాబు
తెల్లం వెంకటరావు 
పిడమర్తి రవి 
జారే ఆది నారాయణ 
బానోత్ విజయ 
తూళ్లూరి బ్రహ్మయ్య 
మద్దినేని స్వర్ణ కుమారి 
బొర్రా రాజశేఖర్
కోట రాంబాబు 
ఊకంటి గోపాల్ రావు 
డాక్టర్ రాజా రమేష్ 
జూపల్లి రమేష్
ఐలూరి వెంకటేశ్వర రెడ్డి 
హనుమాండ్ల ఝాన్సీరెడ్డి
రఘునాథ యాదవ్ 
రాఘవేంద్ర రెడ్డి 
కేతా మనోహర్ రెడ్డి
సుతగాని జైపాల్