
ఈ వారం సినీ ప్రియులకు పండగే. ఓటీటీల్లో, థియేటర్లలో బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బయటికి ఏం వెళ్తాంలే.. అనుకునేవాళ్లు ఇంట్లోనే కూర్చొని సూపర్ హిట్ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు. రీసెంట్ బ్లాక్ బాస్టన్ పఠాన్ తో పాటు.. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వినరో భాగ్యము విష్ణ కథ కూడా ఓటీటీలోకి రాబోతోంది. ప్రేక్షకుల అభిరుచుల మేరకు మిగతా ఓటీటీ ప్లా్ట్ ఫార్మ్స్ అన్నీ సినిమాలు, సిరీస్ లను విడుదల చేస్తున్నాయి. అవేంటంటే..
అమెజాన్ ప్రైమ్:
పఠాన్ (హిందీ, తెలుగు) – మార్చి 22
హంటర్ (హిందీ సిరీస్) – మార్చి 22
ఆహా:
వినరో భాగ్యము విష్ణుకథ – మార్చి 22
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్) – మార్చి 24
నెట్ ఫ్లిక్స్ :
వుయ్ లాస్ట్ అవర్ హ్యుమన్ (ఇంగ్లిష్) – మార్చి 21
వాకో: అమెరికన్ అపకాలిప్స్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 22
ద నైట్ ఏజెంట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 23
చోర్ నికల్ కే భాగా (హిందీ) – మార్చి 24
హై అండ్ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్) – మార్చి 25
క్రైసిస్ (ఇంగ్లిష్) – మార్చి 26
సోనీ లివ్:
లక్కీ హ్యాంక్ (ఇంగ్లిష్ సిరీస్)-- మార్చి 20
పురుష ప్రేతమ్ (మలయాళం) – మార్చి 24
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 26
జీ5:
కంజూస్ మకీచోస్ (హిందీ) – మార్చి 24
పూవన్ (మలయాళం) – మార్చి 24
సెంగలమ్ (తమిళ్ సిరీస్) – మార్చి 24
ఈటీవీ విన్:
పంచతంత్రం (తెలుగు) – మార్చి 22
రైటో లెఫ్టో (కామెడీ సిరీస్) – మార్చి 22
లయన్స్ గేట్ ప్లే:
మ్యాక్స్ స్టీల్ (ఇంగ్లిష్) – మార్చి 24
ఆన్ ద లైన్ (ఇంగ్లిష్) – మార్చి 24