24 క్యారెట్​ ప్యూర్​ గోల్డ్​ స్వీట్..ధర ఎంతో తెలుసా?

24 క్యారెట్​ ప్యూర్​ గోల్డ్​ స్వీట్..ధర ఎంతో తెలుసా?

ఈ ఫొటోలో కనిపిస్తున్నది గోల్డ్​ స్వీట్. పసిడి వర్ణంలో మెరిసిపోతున్న ఈ స్వీట్​ 24 క్యారెట్​ ప్యూర్​ గోల్డ్​ లీఫ్స్​తో తయారు చేశారు. దీని రేటు జస్ట్​ కేజీ రూ.9 వేలు మాత్రమే. డ్రైఫ్రూట్స్​ మిక్స్​ చేసి ఈ స్వీట్​ రూపొందించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. దీనిని అమ్మకానికి పెట్టలేదంటున్నారు షాపు ఓనర్లు. డిస్​ప్లే పర్పస్​గా మాత్రమే ఉంచామంటున్నారు. గుజరాత్​ సూరత్​ సిటీలోని ఓ స్వీట్​షాపు ఓనర్​ ఈ గోల్డ్​ స్వీట్​ను ప్రత్యేకంగా డిజైన్​ చేయించారు. అయితే షాపుకు వస్తున్న కస్టమర్లు మాత్రం ఈ స్వీట్​ కొంటామని అడుగుతున్నారట. షాపు వాళ్లు మాత్రం ఈ స్వీట్​ అమ్మకానికి కాదని చెబుతున్నారు.