V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లాలో కొత్త సర్పంచ్ల లిస్ట్ ఇదే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లాలో కొత్త సర్పంచ్ల లిస్ట్ ఇదే..

సిద్దిపేట ‌డివిజన్‌‌ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. ఏడు మండలాల్లో మొత్తం 88.05 శాతం పోలింగ్‌‌ నమోదైంది. గజ్వేల్‌ ‌డివిజన్‌‌ పరిధిలోని గజ్వేల్‌‌, జగదేవ్‌‌పూర్‌‌, మర్కుక్‌‌, ములుగు, వర్గల్‌‌, సిద్దిపేట డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొత్తం 163  పంచాయతీలకు 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 147  గ్రామాలకు ఎన్నికలు నిర్వహించారు.

సిద్దిపేట జిల్లాలో గెలిచిన సర్పంచ్ల లిస్ట్: