ఈ వారం రాశీ ఫలాలు (సౌరమానం)

ఈ వారం రాశీ ఫలాలు (సౌరమానం)

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)

కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలలో సంయమనం అవసరం. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు మార్చుకుంటారు. వాహనాల విషయంలో జాగ్రత్త. సోదరులు, బంధువర్గం నుంచి విమర్శలు. కొన్ని సమస్యలతో సావాసం చేస్తారు. వ్యాపారులకు  కొన్ని ఇబ్బందులు. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులు అదనపు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వారాంతంలో శుభవార్తలు. కీలక నిర్ణయాలు.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)

వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా మెలగాలి. కార్యక్రమాలలో జాప్యంతో కొంత నిరాశ. నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. కొంత సొమ్ము సైతం చేజారుతుంది. రుణాలు చేస్తారు. వ్యాపారాల్లో నిరుత్సాహం. ఉద్యోగులు పనిఒత్తిడులతో సతమతమవుతారు. వారం మధ్యలో ధనప్రాప్తి. శుభకార్యాల ప్రస్తావన.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ ప్రత్యేకత నిలుపుకుంటారు. గతంలో చేజారిన అవకాశాలు నిరుద్యోగులు తిరిగి దక్కించుకుంటారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు. వ్యాపారులకు  లాభాలు. కొత్త పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు. ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. పనిలో సమర్థత చాటుకుంటారు.

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)

ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి. ఆలోచనలు అమలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులకు ఢోకా లేదు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు.

సింహం (జూలై24 – ఆగస్టు22)

ఆలోచనలు ఏ మాత్రం కలసిరావు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు. కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలతో మనఃశ్శాంతి లోపిస్తుంది. రావలసిన సొమ్ము అందదు. మీ నిర్ణయాలకు వ్యతిరేకత. వ్యాపారులు లాభాల కోసం కష్టపడాల్సిన సమయం. పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే వీలుంది. వారం మధ్యలో వాహనయోగం. చర్చలు సఫలం.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

ఇతరుల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. మీ ప్రమేయంలేకున్నా కొందరి వల్ల మాటపడాల్సిన పరిస్థితి. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు. శ్రమ మీది ఫలితం మరొకరిదిగా ఉంటుంది.  సన్నిహితుల సాయం కోరతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కవు. ఉద్యోగులకు మరింత పనిభారం. వారారంభంలో విందు, వినోదాలు. కార్యజయం.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీకు అవసరం లేని బాధ్యతలు మీద వేసుకుని సతమతమవుతారు. నిరుద్యోగులకు పరీక్షా సమయం. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. వ్యాపారులకు కష్టం మీదఅనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబసభ్యులను మెప్పించే నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను కూడా స్నేహితులుగా మలచుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. రాబడి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు సన్నద్ధం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగుల సమర్థతకు తగిన గుర్తింపు.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

ఆలోచనలు నిలకడగా ఉండవు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆదాయానికి ఇబ్బందిపడినా ఒక స్నేహితుడు ఆదుకుంటారు. కుటుంబసమస్యలతో సతమతమవుతారు. వ్యాపారులు వివాదాల మధ్యనే లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు నెలకొన్నా  ముందుకు సాగుతారు. వారం మధ్యలో వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)

కొత్త కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. పెండింగ్‌ బాకీలు అందవచ్చు. కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరంగా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)

కార్యక్రమాలు  చకచకా సాగుతాయి. ఆప్తులు సహకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సొమ్ము  అంది రుణాలు తీరతాయి. ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు శ్రమ ఫలించి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)

కొన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తారు. మీ ఆలోచనలకు కార్యరూపం. కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఒక స్నేహితుని ద్వారా ఊహించని సాయం అందవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి. రుణ విముక్తి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి. వ్యాపారుల పెట్టుబడుల అన్వేషణ ఫలిస్తుంది. ఉద్యోగులకు కొత్త ఆశలు రేకెత్తుతాయి.