OTT Movies: ఓటీటీ మెగా బొనాంజా.. ఈ వారం (మే19-25) ఏకంగా 40కి పైగా సినిమాలు.. తెలుగులో 10 ఇంట్రెస్టింగ్

OTT Movies: ఓటీటీ మెగా బొనాంజా.. ఈ వారం (మే19-25) ఏకంగా 40కి పైగా సినిమాలు.. తెలుగులో 10 ఇంట్రెస్టింగ్

OTT సినిమాలంటే ఆడియన్స్కు స్పెషల్ ఇంప్రెషన్ మొదలైంది. థియేటర్స్ లో సినిమాలు లేని పక్షాన ఓటీటీ వైపే ఆడియన్స్ కన్నుపడుతుంది. గత వారం నుంచి థియేటర్స్లో సరైన సినిమా ఒక్కటీ కనిపించకపోవడంతో ఓటీటీ సినిమాలే దిక్కంటూ లుక్కేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారం ఓటీటీ మెగా బొనాంజా తీసుకొచ్చింది.

సోమవారం మే19 నుంచి మే25 వరకు ఏకంగా 40కి పైగా సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు సిరీస్లు అందుబాటులోకి వస్తున్నాయి.

అందులో ఎక్కువగా హారర్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో సినిమాలు అలరించనున్నాయి. మరి ఆ సినిమాలేంటీ ? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం. 

ఆహా: 

అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్)- మే 23

ఈటీవీ విన్:

అనగనగా  (తెలుగు) - మే15

పెండులమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్)- మే 22

నాతిచరామి (తెలుగు ఫ్యామిలీ డ్రామా)- మే 25

జియో హాట్‌స్టార్:

టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ ట్రావెల్ ఫుడ్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 19

ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో)- మే 19

ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21

హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు మెడికల్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 22

ఫైండ్ ద ఫర్జీ (హిందీ ఆర్జే కరీష్మా గేమ్ షో)- మే 23

పీ వీ యాజ్ హిమ్‌సెల్ఫ్ (అమెరికన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 24

అమెజాన్ ప్రైమ్:

మోటర్‌హెడ్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 20

అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా)- మే 23

నెట్ ఫ్లిక్స్:

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ)- మే 19

సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ కామెడీ షో)- మే 20

స్నీకీ లింక్స్ డేటింగ్ ఆఫ్టర్ డార్క్ (ఇంగ్లీష్ అడల్ట్ రియాలిటీ షో)- మే 21

రియల్ మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21

షి ద పీపుల్ (ఇంగ్లీష్ నాన్‌ఫిక్షన్ స్టోరీ)- మే22

సైరన్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22

ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 23

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్)- మే 23

ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23

ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23

అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ)- మే 23

ద వైల్డ్ రోబోట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ)- మే 24

అవర్ అన్‌రిటన్ సియోల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 24

బుక్ మై షో: 

ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ)- మే 20

కూప్ (ఇంగ్లీష్)- మే 20

నార్బెర్ట్ (స్పానిష్)- మే 20

యూఫస్ (ఇంగ్లీష్)- మే 20

చెక్ మేట్స్ (స్పానిష్ కామెడీ మూవీ)- మే 20

జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా ఫిల్మ్)- మే 20

డాగ్ మ్యాన్ (అమెరికన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ థ్రిల్లర్)- మే 20

డ్రాప్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 20

రీటా (స్పానిష్ డార్క్ ఫాంటసీ హారర్ ఫిల్మ్)- మే 20

ఎల్లిప్సిస్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా)- మే 20

ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్రర్ చిత్రం)- మే 20

ఫిల్మ్‌లవర్స్ (ఫ్రెంచ్ డ్రామా చిత్రం)- మే 20

ఐ యామ్ నెవెంకా (స్పానిష్ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ)- మే 20

ODT(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 20

విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

టెంట్‌కొట్టా ఓటీటీ:

సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ)- మే 23

మనోరమ మ్యాక్స్ ఓటీటీ:

హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)- మే 23

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ:

ఇన్‌హెరిటెన్స్ (అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ)- మే 23

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ:

ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ హీస్ట్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్)- మే 23

హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)- మే 23

ఇందులోని ప్రతి సినిమా ఆయా జోనర్ ను ఇష్టపడే వారికీ తప్పకుండా నచ్చేలా ఉన్నాయి. తెలుగులో 8 సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. వీటిలో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి, విజయ్‌ బాబు, అనుమోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ పెండులమ్, గతేడాది విడుదలై, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన మెడికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’ (Heart Beat). మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్‌ సీజన్‌ 2 (హార్ట్ బీట్ సీజన్ 2), హంట్,  నైట్ స్విమ్, రీటా, సుమో, ది వైల్డ్ రోబోట్, ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్, సైరన్స్, అభిలాషం, డ్రాప్, ఫౌంటెన్ ఆఫ్ యూత్, ఏ మైన్‌క్రాఫ్ట్, ఇన్‌హెరిటెన్స్ వంటి మూవీస్ స్పెషల్‌గా అందుబాటులొన్నాయి. ఆలస్యం ఎందుకు చూసేయండి.