విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు ఇంట్లోనే ఉండాలి

విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు ఇంట్లోనే ఉండాలి

విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలన్నారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెవెంటివ్ మెడిసిన్ (IPM) డైరెక్టర్ శంకర్. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే ఇది తప్పనిసరన్నారు. ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ మధ్య తేడా ఉందన్నారు. ఇక త్వరలోనే కరోనా ఐసీయూ సెంటర్స్ లో హెపా ఫిల్టర్స్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.