హనుమకొండలో టిప్పర్ బోల్తాపడి ముగ్గురు కార్మికులు మృతి

 హనుమకొండలో టిప్పర్ బోల్తాపడి ముగ్గురు కార్మికులు మృతి

హనుమకొండ జిల్లాలో టిప్పర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. కాజీపేట మండలం తరాలపల్లి గ్రానైట్ క్వారీలో టిప్పల్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను వరంగల్ MGM హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన వారిని MD అఖీమ్, చందు, ముఖేశ్ గా గుర్తించారు.