తిరుమల కొండపై సెప్టెంబర్ నెలలో వేంకటేశ్వరస్వామి విశేష సేవలు, పూజలు, పర్వదినాలు ఇవే..!

తిరుమల కొండపై సెప్టెంబర్ నెలలో వేంకటేశ్వరస్వామి విశేష సేవలు, పూజలు, పర్వదినాలు ఇవే..!

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారికి ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాల్లోకూడా ఈ విశేష పర్వదినాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్ నెలకు సంబంధించి.. తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల గురించి తెలుసుకుందాం. . ! 

  •  సెప్టెంబర్ 3 : విష్ణుపరివర్తన ఏకాదశి
  •  సెప్టెంబర్ 4 :వామన జయంతి
  • సెప్టెంబర్ 6 :అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
  •  సెప్టెంబర్ 8: మహాలయ పక్ష ప్రారంభం
  •  సెప్టెంబర్ 10:  బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె)
  • సెప్టెంబర్ 16 : శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  •  సెప్టెంబర్ 21  :మహాలయ అమావాస్య
  •  సెప్టెంబర్ 23: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  •  సెప్టెంబర్ 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం
  •  సెప్టెంబర్ 28 : తిరుమల శ్రీవారి గరుడోత్సవం
  •  సెప్టెంబర్ 29  : తిరుమల శ్రీవారి  స్వర్ణ రథం