తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు మొదలయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని మరమ్మతులను పూర్తి చేసి నీటిని నింపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పుష్కరిణిని మూసివేసి మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈక్రమంలో భక్తుల అనుమతిని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న నీటిని తోడే పనులను మొదలుపెట్టారు. తొలి పదిరోజులు నీటిని తొలగిస్తారు. తర్వాత పదిరోజులు మరమ్మతులేవైనా ఉంటే గుర్తించి పూర్తి చేస్తారు. చివరి పదిరోజుల్లో తిరిగి నీటిని నింపుతారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. కాగాప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా పుష్కరిణి వెనుకభాగంలో ప్రత్యామ్నాయంగా నీటి కొళాయిలను ఏర్పాటు చేశారు. భక్తుల అనుమతిని రద్దు చేయడంతో నిత్యం కిటకిటలాడే పుష్కరిణి బోసిపోయింది.
తిరుమల: భక్తులు లేక ఖాళీగా ఉన్న పుష్కరిణి... ఎందుకంటే
- ఆంధ్రప్రదేశ్
- August 2, 2024
లేటెస్ట్
- Health tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే..రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి
- రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్
- PM Kisan Yojana: గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు
- హైదరాబాద్‌లో భారత్,బంగ్లా టీ20..అక్టోబర్ 5 నుంచే ఆన్లైన్ లో టికెట్లు
- దేవర సక్సెస్ పార్టీలో అనిరుధ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన తారక్.
- నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ
- మొట్టమొదటిది: సొంత5G మోడెమ్‌తో యాపిల్ ఐఫోన్
- ఇంత దారుణమా:మీ ఉద్యోగాలు పీకేశాం..పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోండి..!
- ప్రభుత్వాలను విమర్శించినందుకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు
- యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్..నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిలా.?: హైకోర్ట్
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- KBC: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్