ఏపీలో కొత్తగా 135 కేసులు

ఏపీలో కొత్తగా 135 కేసులు

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి.  24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ఆసుపత్రుల్లో కరోనాతో 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!