హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొనసాగుతుంది. లీటర్ డీజిల్ ధర రూ. 97.82 వద్ద కొనసాగుతుంది. నిన్న నమోదు అయిన ధరలతో పోల్చితే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

అటు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రలో ధర రూ. 111.76 దగ్గర కొనసాగుతుంది. మరోవైపు విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ. 99.51గా ఉంది. 

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోల్ ధర రూ. 96.72 గాను, లీటరు డీజిల్ ధర రూ. 89.62 గా  కొనసాగుతుంది. అలాగే దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 లుగా ఉంది. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర రూ. 94.27 లుగా నమోదు అవ్వడం జరిగింది. నిన్నటి ధరలతో పోల్చితే నేటి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.