
రేపు స్టేట్ కేబినెట్ సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం అధ్యక్షతన సెక్రటేరియేట్ లో భేటీ అవ్వనుంది మంత్రివర్గం. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టంపై ప్రధానంగా చర్చించనున్నారు మంత్రులు. మరోవైపు సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ డిజైన్ లు, ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల సమస్యలతో పాటు… హుజూర్ నగర్ బై పోల్ పై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.