దేశంలో 15 లక్షలు దాటిన కేసులు..34వేలు దాటిన మరణాలు

దేశంలో 15 లక్షలు దాటిన కేసులు..34వేలు దాటిన మరణాలు


దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది.  గత 24 గంటల్లో 48513 కరోనా కేసులు నమోదవ్వగా  768 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య  34193 కు చేరగా.. కేసుల సంఖ్య 1531669 కి  చేరింది. ఇందులో 509447 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా 988030 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 64.24 ఉండగా..మరణాల శాతం..2.25 గాఉంది. ఇక నిన్న 28న ఒక్కరోజే భారత్ లో 408855 మందికి కరోనా టెస్టులు చేశారు. దీందో దేశ వ్యాప్తంగా  జులై 28 వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,77,43,740కు చేరింది.

see more news

విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు

మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలుశిక్ష

ఈటల మీటింగ్లో కరోనా కలకలం