రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు ఒకదానికొకటి అల్లుకొని తోరణం మాదిరిగా దర్శనమిస్తోంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు నుంచి కోదాడ వెళ్లే మార్గంలో కందిబండ స్టేజీ సమీపంలో కనిపిస్తున్న ఈ దృశ్యం అటు వైపు వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. - మేళ్లచెరువు, వెలుగు
