వరంగల్ కోటలో పర్యాటకుల సందడి

వరంగల్ కోటలో పర్యాటకుల సందడి

కాశీబుగ్గ, వెలుగు: ఖిలా వరంగల్ కోటలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వరంగల్​ ప్రిన్సిపాల్​ జూనియర్​ సివిల్​ జడ్జి పూజ దంపతులు కోటను సందర్శించారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి గైడ్​ రవి యాదవ్​ కోట విశిష్టత గురించి వివరించారు.