ట్రాక్టర్ బీభత్సం : చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

ట్రాక్టర్ బీభత్సం : చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఆ తర్వాత మరో కారు.. ఐదు బైక్ లను ఢీకొట్టింది. డ్రైవర్ ట్రాక్టర్ పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అయితే ఈ ప్రమాదలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం తప్పించుకుంది.