తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలీ.. కొత్త కలెక్టర్లు వీళ్లే..

తెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలీ.. కొత్త కలెక్టర్లు వీళ్లే..

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

  • ముజామ్మిల్ ఖాన్  పెద్దపల్లి కలెక్టర్ నుంచి ఖమ్మం కలెక్టర్ గా
  • బాదావత్ సంతోష్ మంచిర్యాల కలెక్టర్ నుంచి నాగర్ కర్నూల్ కలెక్టర్ గా 
  • సందీప్ కుమార్ జా ట్రాన్స్కో జేఎండీ నుంచి సిరిసిల్ల కలెక్టర్ గా
  • అనురాజ్ జయంతి కరీంనగర్ కలెక్టర్ గా
  • ఆశిష్ సంగ్వాన్ నిర్మల్ కలెక్టర్ నుంచి కామారెడ్డి కలెక్టర్ గా 
  •  జితేష్ వి.పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా
  •   రాహుల్ శర్మ,  జయశంకర్-భూపాలపల్లి  కలెక్టర్ గా
  •  సిక్తా పట్నాయక్ హన్మకొండ నుంచి నారాయణపేట  గా
  • కోయ శ్రీ హర్ష పెద్దపల్లి కలెక్టర్ గా   
  •  పి.ప్రవీణ్య, వరంగల్ నుంచి హనుమకొండ కలెక్టర్ గా
  • బుడుమాజీ సత్య ప్రసాద్,అదనపు కలెక్టర్ (స్థానికం సంస్థలు), ఖమ్మం నుంచి జగిత్యాల కలెక్టర్ గా
  • విజేంద్ర, మహబూబ్‌నగర్ కలెక్టర్ గా
  • కుమార్ దీపక్ లోకల్ బాడీస్ నాగర్ కర్నూల్ నుంచి మంచిర్యా ల కలెక్టర్ గా
  •   ప్రతీక్ జైన్  వికారాబాద్  కలెక్టర్ గా
  •   నారాయణ రెడ్డి,  నల్గొండ  కలెక్టర్ గా
  •   ఆదర్శ సురభి,  వనపర్తి కలెక్టర్ గా
  •  తేజస్ నంద్లాల్    సూర్యాపేట  కలెక్టర్ గా
  •  సత్య శారదా దేవి,   వరంగల్ కలెక్టర్ గా
  •    దివాకర  ములుగు కలెక్టర్ గా
  •   అభిలాష అభినవ్  నిర్మల్ కలెక్టర్  గా