నిధులిస్తలేరు.. సర్కారు తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆవేదన

నిధులిస్తలేరు.. సర్కారు తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆవేదన

ఎన్నికలు ఉన్న చోటే నిధులు కేటాయిస్తున్నారు.. ఎన్నికలు లేని చోట నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. అసెంబ్లీ జీరో అవర్ లో మాట్లాడిన ఆయన గిరిజన ప్రాంతాల్లో కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు  చేశారు కానీ.. ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. రోడ్డు క్లీన్ చేయడానికి కార్మికులు లేరు... నిధులు లేవని సమస్యలను వివరించారు. 

మరిన్ని వార్తల కోసం: 

వేడిని చర్మం ఎలా గుర్తిస్తదో తేల్చిన ఇద్దరు సైంటిస్టులకు నోబెల్

షిప్‌నే కొనగలడు.. డ్రగ్స్ ఎందుకు అమ్ముతాడు?: షారుఖ్ కొడుకు లాయర్

హుజురాబాద్‌లో నామినేషన్ వేయడానికి వెళ్తే మాస్క్ లేదని అరెస్ట్