తెలంగాణలో 8 మంది ఐఏఎస్ల బదిలీ

 తెలంగాణలో 8 మంది ఐఏఎస్ల బదిలీ

 తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది.  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో  ఇవాళ మరో  8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు  జారీ  చేశారు.

Also Read :- ఇంటర్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

  • ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ : టీ.కె.శ్రీదేవి
  • వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా: రిజ్వీకి అదనపు బాధ్యతలు
  • డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్
  • మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా ఉదయ్ కు అదరనపు బాధ్యతులు
  • హాకా ఎండీగా  కె. చంద్రశేఖర్ రెడ్డి
  • మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి
  • పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక 
  • రవాణా ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా వికాస్ రాజ్

  •