తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి గత ఏడాది హుండీ ద్వారా రూ. 1,365 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ బోర్డు వెల్లడించింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అందులో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వివరించింది. తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ద్వారా 6.30 కోట్ల అన్న ప్రసాదాలను అందించినట్టు తెలిపింది. ఏడాది మొత్తంగా 12.14 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని వివరించింది.
2024లో శ్రీవారికి రూ. 1,365 కోట్ల ఆదాయం..
- ఆంధ్రప్రదేశ్
- January 2, 2025
లేటెస్ట్
- ICC: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. 2024 అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
- KPHB ఆంటీలా ఉన్నావంటూ హీరో విశ్వక్ సేన్ పై ట్రోలింగ్..
- Ranji Trophy 2025: రోహిత్, జైశ్వాల్,అయ్యర్ ఫ్లాప్ షో.. ముంబైపై జమ్మూ కాశ్మీర్ సంచలన విజయం
- Republic Day 2025: రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులకు ఎంపికైన తెలంగాణ అధికారులు వీరే
- Madison Keys: ఆస్ట్రేలియన్ ఓపెన్.. మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీస్
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం.. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా..
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- ఫార్ములా ఈ కార్ రేసు కేసులో లండన్ కంపెనీ FEO కు నోటీసులు: నాలుగు వారాల తర్వాత వస్తానన్న సీఈఓ.
- ఫ్లాప్ సినిమాతో హీరోయిన్ దశ తిరిగింది.. 6 ఆఫర్లతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
- జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం
Most Read News
- గుడ్‌న్యూస్.. ఫ్లిప్ కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- గుడ్ న్యూస్: జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు స్కీంలు ప్రారంభం
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- Limansa Thilakarathna: అండర్ -19 టీ20 ప్రపంచకప్.. ఇరగదీస్తున్న దిల్షాన్ కూతురు
- ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్ లా నియంత్రిస్తున్నాడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్కు పార్టీకి సునీల్ రావు రాజీనామా