V6 News

వరదల్లో కొట్టుకపోయి ముగ్గురు మృతి

వరదల్లో కొట్టుకపోయి ముగ్గురు మృతి

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం కొండేడులో ఇద్దరు యువతులు వాగులో గల్లంతయి చనిపోయారు. గ్రామానికి చెందిన పడకండి కేశవులు కూతురు స్వాతి(18), పడకండి మల్లయ్య కూతురు అనూష(18) మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్తుండగా దుందుభి వాగులో జారిపడి కొట్టుకుపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాం పురానికి చెందిన బొగ్గుల బొండయ్య(55) పెద్ద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు.

ALSO READ :వాగులో దూకిన మహిళ..దొరకని ఆచూకీ