రష్యాపై ఆంక్షలు విధించిన 27 దేశాల ఐరోపా యూనియన్

రష్యాపై ఆంక్షలు విధించిన 27 దేశాల ఐరోపా యూనియన్

ఉక్రెయిన్ పై రష్యా దాడుల దృష్ట్యా... రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి ఐరోపా దేశాలు. రష్యా విమానాలు రాకుండా గగనతలాలను మూసివేస్తున్నాయి. రష్యా విమానాలకు తమ గగన తలంలో ప్రవేశంపై నిషేధం విధించాయి 27 దేశాల ఐరోపా యూనియన్. ఉక్రెయిన్ కోసం ఆయుధాల కొనుగోలు, సరఫరాకు నిధులు కూడా అందించనున్నట్లు తెలిపారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా. రష్యాకు సంబంధించిన అన్ని విమానాలపైన నిషేధం విధించే ఆలోచనలు చేస్తుంది యూరోపియన్ కమిషన్. రష్యా అనుకూల మీడియాపై నిషేధం... రష్యాకు మద్దతిస్తున్న బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోపైనా కొత్త గా ఆంక్షలు విధించేంకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది యూరోపియన్ కమిషన్.

 

ఇవి కూడా చదవండి

రష్యాతో ఫుట్ బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం