మరో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా కదులుతున్న రష్యా దళాలు

మరో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా కదులుతున్న రష్యా దళాలు

ఉక్రెయిన్ పై ముప్పేట దాడులు చేస్తున్న రష్యా దళాలు.. మరో న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేసే దిశలో ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకున్న రష్యన్ సేనలు.. మూడో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా వేగంగా కదులుతున్నాయి. రష్యా దళాల కదలికలను పసిగట్టిన ఉక్రెయిన్ సేనలు మైకోలేవ్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుజ్నౌక్రైన్స్ అణువిద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే జప్రోజియా, చె ర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. మూడో అణువిద్యుత్ కేంద్రంపై కూడా రష్యా దాడికి సిద్ధపడుతోంది.. సహాయం అందించండి అంటూ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అమెరికా తదితర ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి.

 

ఇవి కూడా చదవండి

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌కు అలెర్ట్

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు