బల్మూరి వెంకట్​కు నిరుద్యోగుల థ్యాంక్స్​

బల్మూరి వెంకట్​కు నిరుద్యోగుల థ్యాంక్స్​

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–​2ను వాయిదా వేయడంపై నిరుద్యోగులు, సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. పరీక్షను వాయిదా వేసేందుకు సహకరించిన, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ను శనివారం కలిసి థ్యాంక్స్​ చెప్పారు. 

- వెలుగు, హైదరాబాద్