సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను ప్రారంభించిన అమిత్ షా

V6 Velugu Posted on May 14, 2022

హైదరాబాద్: రామంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ కు కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్  నూతన ల్యాబ్స్ ను అమిత్ షా ఆవిష్కరించారు. అనంతరం ల్యాబంతా కలియదిరిగారు. ఈ సందర్భంగా డివైసెస్ పనితీరును సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో... వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఎక్విప్ మెంట్ ఉపయోగపడనుందని సైంటిస్టులు ఆయనకు తెలిపాఅనంతరం నోవాటెల్ హోటల్ కు మంత్రి అమిత్ షా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

కొడుకు మరణంతో కోడలికి మరో పెళ్లి

అమృత్‌‌సర్‌‌ గురునానక్ దేవ్ హాస్పిటల్‌‌లో భారీ అగ్నిప్రమాదం

Tagged labs, Kishan reddy, amit shah, LAUNCHING, ramanthapaur

Latest Videos

Subscribe Now

More News