మెట్టుగూడ UPHCను సందర్శించిన కేంద్రమంత్రి

మెట్టుగూడ UPHCను సందర్శించిన కేంద్రమంత్రి

సికింద్రాబాద్ లోని మెట్టుగూడ యుపిహెచ్సి సెంటర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రోగుల వసతి కోసం ఏర్పాటు చేసిన షెడ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ సిబ్బంది  ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. వారందరికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్

 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కుటుంబ పార్టీలపై పోరాడాలి