Upcoming Movies List

Rashmika Mandanna: యోధురాలిగా రష్మిక మందన్న.. అంచనాలు పెంచిన టైటిల్ పోస్టర్

పాన్ ఇండియా భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇందులో భాగంగా నేడు (జూన్27న) తన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ‘మైసా’

Read More

WAR2: వారియర్‌‌‌‌గా ఎన్టీఆర్, యాక్షన్‌‌ లుక్‌‌లో కియారా.. ట్రెండింగ్లో వార్ 2 కొత్త పోస్టర్స్‌

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్‌‌ అవెయిటింగ్‌‌ స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ‘వార్‌&

Read More

Niharika: నిహారిక నిర్మాణంలో లేడీ డైరెక్టర్.. సంగీత్ శోభన్తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌తో పాటు గద్దర్ అవార్డ్స్‌‌‌&zw

Read More

Maargan: విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్కు భారీ హైప్.. విడుదలకు ముందే యూట్యూబ్లో 6 నిమిషాల సినిమా..

విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మించిన మూవీ ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. రేపు శుక్రవారం (జూన్ 27న) సినిమా విడుదల కానుంది. రెండు తె

Read More

Chikitu: రజినీకాంత్‌‌‌‌ మాస్‌‌‌‌ డ్యాన్స్ వైరల్.. అనిరుధ్‌ స్పెషల్ ‌‌‌వైబ్‌‌‌‌తో చికిటు పాట

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రాబోతున్న చిత్రం ‘కూలీ’ (COOLIE).లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున,

Read More

VaralaxmiSarathkumar: ఆస్కార్ విజేతతో నటి వరలక్ష్మి శరత్‌‌‌‌కుమార్.. గ్రాండ్గా హాలీవుడ్ డెబ్యూ

నటి వరలక్ష్మి శరత్‌‌‌‌కుమార్ ఓ అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు.  రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ‘రిజానా

Read More

Hombale Films: కేజీఎఫ్‌, సలార్‌ మేకర్స్‌ భారీ యానిమేషన్స్.. ‌‌‌విష్ణుమూర్తి దశావతారాలపై సినిమాలు

కేజీఎఫ్‌‌‌‌, కాంతార,  సలార్‌‌‌‌‌‌‌‌ లాంటి ప్రెస్టీజియస్‌‌‌‌ సినిమ

Read More

Vishwambhara: విశ్వంభర ఐటమ్ భామ ఫిక్స్.. చిరుతో చిందేసేది ఈ హాట్ బ్యూటీనే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రిలీజ్కు రెడీగా ఉన్న మూవీ విశ్వంభర. ఈ మూవీ 90%  షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

Read More

Sreeleela: షాకింగ్ ట్విస్ట్.. అఖిల్ ‘లెనిన్’ నుంచి శ్రీలీల ఔట్?

అఖిల్ అక్కినేని రాబోయే యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. అయితే, ఇపుడీ మూవీ నుంచి శ్రీలీలను తప్పించినట్లు వార

Read More

Kannappa Movie : థియేటర్ల దగ్గర ప్రభాస్ కన్నప్ప కటౌట్ల సందడి

కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్27న) థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార

Read More

Kannappa: ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు.. తెలుగు వెర్షన్ అంచనా ఎంతంటే?

మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’(Kannappa).ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, క

Read More

SHOW TIME Trailer: వెంకటేష్ ‘దృశ్యం’ తరహాలో.. నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ ‘షో టైమ్’ (SHOW TIME). ఇందులో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర ముఖ్య

Read More

Allu Arjun AA22: ఐకాన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్-అట్లీ మూవీ కీలక అప్డేట్!

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా (AA22) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‍పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్

Read More