ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజరుద్దీన్ పై కేసు నమోదు

ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజరుద్దీన్ పై కేసు నమోదు

హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ కేసు నమోదైంది.  హెచ్ సీఏ సిఇఓ సునీల్ కంటె 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజరుద్దీన్ పై ఫిర్యాదు చేశారు.  

Also Read :- కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు

జిమ్ ఎక్విప్మెంట్ , ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ ఛైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్,  విజయానంద్ ల మీద ఉప్పల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కొనుగోలు అవకతవకలపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.