సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉత్కర్ష్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉత్కర్ష్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌

ఉత్కర్ష్‌‌‌‌‌‌‌‌ స్మాల్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ సికింద్రాబాద్ దగ్గర ఓ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  ప్రస్తుతం ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు దేశం మొత్తం మీద 873 బ్యాంకింగ్ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌లు ఉండగా, తెలంగాణలో ఇది నాల్గోది. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఉత్కర్ష్‌‌‌‌‌‌‌‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ను చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్ కమీషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన వీఎస్‌‌‌‌‌‌‌‌ సంపత్ ప్రారంభించారు.