వెహికల్స్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో పెట్టే కూలెంట్‌‌‌‌‌‌‌‌

వెహికల్స్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో  పెట్టే కూలెంట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇంజిన్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసే వోల్వలిన్‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌  వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కోసం వోల్వలిన్ అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ కూలెంట్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. గ్లైకాల్ ఆధారంగా తయారు చేసిన ఈ కూలెంట్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతుంది. ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌ ఎడిటివ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ (ఓఏటీ) తో ఈ కూలెంట్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేశారు. ఐదేళ్ల వరకు లేదా 5 లక్షల కిలోమీటర్ల వరకు ఈ కూలెంట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్ లైఫ్ ఉంటుందని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  

ఓఏటీ కూలెంట్స్‌‌‌‌‌‌‌‌ అతి వేడి నుంచి, అలానే అతి చలి నుంచి వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను కాపాడతాయి. ఇంజిన్ ఎక్కువ కాలం మన్నేలా వోల్వలిన్‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ కూలెంట్‌‌‌‌‌‌‌‌ సాయపడుతుందని కంపెనీ చీఫ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌కే ముఖర్జీ అన్నారు.  అతి వేడి, చలితో పాటు ఇంజిన్‌‌‌‌‌‌‌‌ తుప్పుపట్టకుండా ఉండేలా కూడా ఈ కూలెంట్‌‌‌‌‌‌‌‌ సాయపడుతుందని కంపెనీ చెబుతోంది.