వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (వీఈసీసీ) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
మొత్తం ఖాళీలు: 9.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ బీఎస్ఎంఎస్, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు.
అప్లికేషన్ ప్రారంభం: మే 06.
లాస్ట్ డేట్: మే 31.
ఇంటర్వ్యూ తేదీ: 2026, జూన్ 19 నుంచి 24 వరకు (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.vecc.gov.in ను సందర్శించండి.
