నిజామాబాద్ నగరంలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణేశులు

 నిజామాబాద్ నగరంలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణేశులు

నగరంలో ఈసారి విభిన్న రూపాల గణేశులు భక్తులకు దర్శనమిస్తున్నారు. పర్యావరణ హితంగా మట్టితో, సహజ పదార్థాలతో రూపుదిద్దుకున్న గణేశ్​విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విభూది గణేశుడు, మిల్లెట్స్ గణేశుడు, మట్టి ప్రమిదల గణేశుడు, పసుపు కొమ్ముల గణేశుడు, గోమతి చక్రాల గణేశుడు ఇలా ఎన్నో వెరైటీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్