హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేశారు. ఫ్లెక్సీల వివాదం విషయంలో కారులో వెళ్తున్న ఆమెపై మహిళలు దాడి చేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన భర్త విజయ ముదిరాజ్ తో కలిసి జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు.
