హరీశ్ రావు ఏ షూటర్ కాదు

V6 Velugu Posted on Oct 26, 2021

మెదక్ లో చెల్లని రూపాయి హుజురాబాద్ లో చెల్లుతుందా అని.. మంత్రి హరీష్ చేసిన కామెంట్స్ పై స్పందించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి. హరీశ్ రావే చెల్లని రూపాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. అన్నీ తానై వ్యవహరించిన దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిందని.. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా TRS ఓడిపోబోతుందని చెప్పారు. హరీశ్ రావు ఏ షూటర్ కాదని.. పార్టీలో ఆయనకు గౌరవమే లేదన్నారు. హుజురాబాద్ లో ఈటల మంచి మెజార్టీతో గెలుస్తారన్నారు.

అంతేకాదు..2009 ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కోసం సిరిసిల్లలో ప్రచారానికి వెళ్తుంటే అడ్డుకున్నది హరీశ్ రావేనని అన్నారు.

Tagged Harish rao, vijayashanti, not shooter

Latest Videos

Subscribe Now

More News