వికారాబాద్ జిల్లాలో 59 వైన్స్ షాపులకు 1,808 దరఖాస్తులు

వికారాబాద్ జిల్లాలో 59 వైన్స్ షాపులకు 1,808 దరఖాస్తులు

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్​ జిల్లాలో 59 వైన్స్​ షాపులకు మొత్తం 1,808 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్​ అధికారి విజయ్​భాస్కర్​గౌడ్​ ప్రకటించారు. చివరి రోజైన గురువారం నాటికి వికారాబాద్​ ఎక్సైజ్​ స్టేషన్​ పరిధిలో 484 దరఖాస్తులు, పరిగిలో 481, తాండూర్​లో 452, మోమిన్​పేటలో 187, కొడంగల్​లో 204 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.