గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్ జోన్ డీసీపీ గా జి. వినీత్ సోమవారం బాధ్యతలు చేపట్టా రు. గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులోని తన ఆఫీసులో ఆయన చార్జ్ తీసుకున్నారు. ఏడీసీపీ, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ తెలిపారు.