6,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో వివో వై58

6,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో వివో వై58

గ్లోబల్ ​స్మార్ట్​ఫోన్ ​బ్రాండ్​ వివో ఇండియా మార్కెట్​కు మిడ్​ రేంజ్​ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ ​వై58ను తీసుకొచ్చింది. ఇందులో 6,000 ఎంఏహెచ్​బ్యాటరీ, 6.72 ఇంచుల స్క్రీన్​, వెనుక 50ఎంపీ, 2ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరాలు, 44 వాట్ల ఫాస్ట్​చార్జింగ్​, ఐపీ 65 రేటింగ్, 8జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​​ ఉంటాయి.

ధర రూ.19,499. కొన్ని కార్డులతో కొంటే రూ1,500 డిస్కౌంట్​ వస్తుంది.