వైజాగ్‌ నావల్​ డాక్​యార్డ్​లో అప్రెంటిస్​ జాబ్స్

వైజాగ్‌ నావల్​ డాక్​యార్డ్​లో అప్రెంటిస్​ జాబ్స్

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నంలోని నావల్‌‌ డాక్‌‌యార్డ్‌‌ అప్రెంటిస్‌‌ స్కూల్‌‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీల సంఖ్య: 275

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌‌స్ట్రుమెంట్‌‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్‌‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి 50 శాతం మార్కులతో తోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 1 ఏప్రిల్​ 2001 నుంచి 1 ఏప్రిల్​ 2008 మధ్య జన్మించి ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌‌ టెస్ట్‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఆబ్జెక్టివ్‌‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌/ ఆఫ్‌‌లైన్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి. 

అడ్రస్​: నావల్‌‌ డాక్‌‌యార్డ్‌‌ అప్రెంటిస్‌‌ స్కూల్, వీఎం నావల్‌‌ బేస్‌‌ ఎస్‌‌.ఓ, పీ.ఓ. విశాఖపట్నం–530014, ఆంధ్రప్రదేశ్‌‌.

ఎగ్జామ్​: 27 జనవరి 2022

ఇంటర్వ్యూ తేదీలు: 31 జనవరి 2022 నుంచి 3 ఫిబ్రవరి 2022 వరకు ఉంటాయి.

అప్రెంటిస్‌‌ ట్రైనింగ్ ప్రారంభం: 1 ఏప్రిల్​ 2022 

దరఖాస్తులకు చివరి తేది:  5 డిసెంబర్​ 2021

హార్డ్‌‌కాపీలను పంపడానికి చివరి తేది: 14 డిసెంబర్​ 2021

వెబ్‌‌సైట్‌‌: www.apprenticeshipindia.gov.in