-
వచ్చే ఏడాది 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
-
సెప్టెంబర్ 30 నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ
హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం 2025 మార్చి 29న ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30 నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ చేపట్టనుంది.
