ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమం కొనసాగుతోంది. గురువారం ఐదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జోగిని నిషా క్రాంతి సమర్పించారు.