వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఎన్నిక

వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఎన్నిక

ముషీరాబాద్,వెలుగు: వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ కొత్త  కమిటీ ఎన్నికైంది. క్లబ్ అధ్యక్షుడిగా రూపుల వివేకానంద, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గౌడ్, ట్రెజరర్ గా సిరిగిరి కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. 

మంగళవారం సుందరయ్య పార్కులో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ –301 గవర్నర్ వై శ్రీనివాస్ చారి నేతృతంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, జై సింహ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నాగభూషణం, ఎస్ఎస్ కే ప్రసాద్, లింగ ప్రకాశ్, దామోదర్ రెడ్డి, విజయలక్ష్మి, వాకర్స్ ఉన్నారు