వరంగల్

గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ రేసులో లీడర్లు .. ప్రధాన పార్టీల క్యాండేట్లపై తీవ్ర ఉత్కంఠ

టికెట్​రాకముందే పలువురు రంగంలోకి.. వరంగల్‍, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గ్రౌండ్‍ వర్క్ పోటాపోటీ కార్యక్రమాలతో ఎన్నికల వేడి వరంగల్&zw

Read More

అదుపుతప్పితే ఆగమే..ప్రమాదకరంగా మారిన హనుమకొండ 100 ఫీట్ల రోడ్డు

    రోడ్డు పక్కనే భారీ స్థాయిలో డ్రైనేజీ నిర్మాణం     రక్షణ ఏర్పాట్లను పట్టించుకోని ఆఫీసర్లు     సెంట్ర

Read More

కిటకిటలాడిన మేడారం

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కా

Read More

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(ఫిబ్రవరి 04) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించ

Read More

మేడారం జాతర : ఎత్తు బంగారానికి ఆధార్ తప్పనిసరి!

సమ్మక్క- సారక్క జాతరకు మేడారం ముస్తాబైంది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి జరిగే  ఈ జాతరకు  భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకో

Read More

ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌

ములుగు/వరంగల్‌‌, వెలుగు : ప్రజలకు అందుబాటులో ఉండేలా ములుగు జిల్లా పోలీస్‌‌ హెడ్ క్వార్టర్స్‌‌ను నిర్మిస్తామని పోలీస్&zwn

Read More

ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ తనిఖీ

కాటారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా కాటారంలోని ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ను శనివారం వరంగల్‌‌ డ్రగ్‌‌ కంట్రోల్&zwn

Read More

గ్రామాల అభివృద్ధితోనే దేశం బాగుపడుతుంది : జె. శ్రీనివాసరావు

పాలకుర్తి, వెలుగు : గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగుపడుతుందని హైకోర్టు జడ్జి జె. శ్రీనివాసరావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి పాలకుర్తి సోమ

Read More

ప్లాస్టిక్‌‌తో మేడారం రావొద్దు : ధనసరి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరను ప్లాస్టిక్‌‌ రహితంగా నిర్వహించుకోవాలని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క సూ

Read More

బీఆర్ఎస్​కు తాటికొండ రాజయ్య రాజీనామా

కేసీఆర్​కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన  కొత్త సర్కార్​ను కూలుస్తామనడం బాధించిం

Read More

ఎంపీ టికెట్ వస్తుందనే అక్కసుతో నాపై అబాండాలు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

దళిత బంధు పేరుతో డబ్బుల వసూళ్ల గురించి వచ్చిన ఆరోపణలపై.. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తు

Read More

పోలింగ్‌‌ కేంద్రాల్లో సౌలత్‌‌లపై రిపోర్ట్‌‌ ఇవ్వండి

మహబూబాబాద్, వెలుగు : పోలింగ్‌‌ కేంద్రాల్లో అన్ని సౌలత్‌‌లు కల్పించేందుకు అవసరమైన రిపోర్ట్‌‌ను అందజేయాలని మహబూబాబాద్&zwnj

Read More

హాస్పిటల్‌‌ పనులను స్పీడప్‌‌ చేయాలి : కలెక్టర్‌‌ ప్రావీణ్య

నర్సంపేట, వెలుగు : నర్సంపేటలోని 250 బెడ్ల జిల్లా హాస్పిటల్‌‌ పనులను స్పీడప్‌‌ చేయాలని వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రా

Read More