జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో డివిజన్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. ?

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో డివిజన్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. ?

హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు నవీన్ యాదవ్. ఈ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డ్ సృష్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు.జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ రికార్డ్ స్థాయి విజయం సాధించడంతో గాంధీ భవన్‎లో సంబరాలు అంబరాన్నంటాయి. 

కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు ఘనంగా షూరు అయ్యాయి. అయితే.. ఈ ఎన్నికలో డివిజన్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం..

►ALSO READ | జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు.. కానీ.. తెలంగాణ బీజేపీ కార్యాలయం దగ్గర సంబురాలు !

డివిజన్ల వారీగా పోల్ అయిన ఓట్లు: