
వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన జీవాంజి దీప్తి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సాయ్ ఎస్‌టీసీ గచ్చిబౌలి అసిస్టెంట్ డైరెక్టర్, తెలంగాణ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ మెంబర్స్ ఆమెకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.