వావ్‌‌.. వాటర్‌‌ఫాల్స్‌‌.. కాగజ్ నగర్ డివిజన్ లో జలకళ

వావ్‌‌.. వాటర్‌‌ఫాల్స్‌‌.. కాగజ్ నగర్ డివిజన్ లో జలకళ

కాగజ్‌‌నగర్, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాగజ్‌‌నగర్‌‌ డివిజన్‌‌లోని అడవుల్లో ఉన్న వాటర్‌‌ఫాల్స్‌‌ జలకళ సంతరించుకున్నాయి. దరిగాం అడవిలో ఉన్న బాహుబలి వాటర్‌‌ ఫాల్‌‌, పెంచికల్‌‌పేట రేంజ్‌‌లోని దుద్దులాయి, కొండెంగ లొద్ది జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండల నుంచి దుంకుతున్న జలపాతాలు స్థానికులకు కనువిందు చేస్తున్నాయి.