పశ్చిమ బెంగాల్ MIM రాష్ట్ర అధ్యక్షుడు ఆపార్టీకి గుడ్ బై

పశ్చిమ బెంగాల్ MIM రాష్ట్ర అధ్యక్షుడు ఆపార్టీకి గుడ్ బై

పశ్చిమ బెంగాల్ MIM రాష్ట్ర అధ్యక్షుడు ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నేతలతో కలిసి తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. MIM రాష్ట్ర అధ్యక్షుడు అబ్జుల్ కలాం చేరికతో తమ పార్టీ మరింత బలపడిందన్నారు తృణముల్ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అటు బీజేపీ, ఇటు తృణముల్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి.